టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై కూల్చివేసి 9/11 తరహా దాడికి ఒమన్ కో-పైలట్ హమామ్ అల్-హమామీ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.అంతేకాకుండా ఈ దాడని మూడు నెలల క్రితం అంటే జులైలోనే చేయాలని భావించినప్పటికీ.. ఆ ఆలోచనను అల్ హమామీ విరమించుకున్నాడు. అసలు అప్పుడే ప్లాన్ చేసిన దాడిని ఎందుకు విరమించుకున్నాడు, మళ్లీ ఇప్పుడే దాడికి ఎందుకు పాల్పడ్డాడు వంటి పూర్తి వివరాలు మీకోసం.


