HomeHeadlinesఏపీకి చెందిన చిన్నారి అరుదైన రికార్డ్.. పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్...

ఏపీకి చెందిన చిన్నారి అరుదైన రికార్డ్.. పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

Andhra Pradesh Youngest Passport Holder Record: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందినవజ్రపు అగస్త్య ప్రిన్సి అనే చిన్నారి పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు పొంది ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. అశిష్ దంపతులు లండన్‌లో నివాసముంటున్నారు. ఆశిష్‌కు మే నెల 30ప కుమార్తె జన్మించింది. చిన్నారి పాస్‌పోర్టు కోసం చేసుకోగా 2026 జూన్‌ నెల 12న పాస్‌పోర్టు వచ్చింది. పుట్టిన 13 రోజుల్లో పాస్‌పోర్టు పొందిన చిన్నారిగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments