HomeHeadlinesYs Jagan పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.. మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారుగా, వర్కౌట్ అవుతుందా!

Ys Jagan పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.. మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారుగా, వర్కౌట్ అవుతుందా!

YS Jagan Announces Padayatra From September Or October 2027: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర 2.Oకి సిద్ధమయ్యారు. ఈ మేరకు 2027లో ప్రారంభించనున్న పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. 2027 సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు స్ట్రాటజీని మరోసారి ఫాలో అవుతున్నారా?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments