HomeHeadlinesరైతులకు ఊరట.. మార్చి నాటికి అన్ని భూ సమస్యలకు పరిష్కారం.. చంద్రబాబు కీలక ప్రకటన

రైతులకు ఊరట.. మార్చి నాటికి అన్ని భూ సమస్యలకు పరిష్కారం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలోని రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. 2027 మార్చికల్లా రైతుల భూసమస్యలు అన్నీ పరిష్కరిస్తామని కోనసీమ జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. పి. గన్నవరం నియోజకవర్గంలోని మాచవరంలో జరిగిన మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని.. మార్చి కల్లా 56 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments