ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు ఎలాంటి దాడులు జరపవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైన్యానికి శనివారం సంచలన ఆదేశాలు జారీ చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధుల బృందం కీవ్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన తాత్కాలిక సీజ్ఫైర్ ప్రతిపాదనకు అనుగుణంగా క్రెమ్లిన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
“కీవ్‌పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం”: జెలెన్స్కీ కాల్పుల విరమణానంతరం పుతిన్ ప్రకటన
RELATED ARTICLES


