ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 2013లో సంభవించిన భయంకరమైన జీరామ్ వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. కాంగ్రెస్ అగ్ర నాయకులు సహా 29 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘోర ఘటనలో ఇద్దరు మహిళలతో సహా 10 మందిని దోషులుగా తేలుస్తూ జగదల్పూర్ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. దాదాపు 101 మంది సాక్షుల విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడగా.. శిక్షల వివరాలను సెప్టెంబర్ 16వ తేదీన వెల్లడించనున్నారు.
13 ఏళ్ల నాడు 29 మంది ప్రాణాలు తీసిన బస్తర్ దాడి కేసులో.. 10 మందిని దోషులుగా తేల్చిన కోర్టు!
RELATED ARTICLES


