ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఉపాధ్యాయులకు అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సమాజ నిర్మాణంలో వారు పోషిస్తున్న అమూల్యమైన పాత్రను గుర్తిస్తూ.. ఇకపై ఉపాధ్యాయులు తమ పేర్ల ముందు ‘Tr’ అనే గౌరవ నామాన్ని ఉపయోగించుకోవచ్చని సీఎం డి.కె. శివకుమార్ వెల్లడించారు. వైద్యులకు ‘Dr’, ఇంజినీర్లకు ‘Er’ ఉన్నట్లే ఉపాధ్యాయులకు కూడా సమాజంలో ప్రత్యేక గుర్తింపును కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఇకపై ఉపాధ్యాయుల పేర్ల ముందు ‘Tr’ ప్రిఫిక్స్ ఫిక్స్.. ఎందుకు, ఎవరివ్వబోతున్నారంటే?
RELATED ARTICLES


