HomeAndhra Pradeshఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా మరో అడుగు పడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకై ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ (సవరణ) చట్టం 2026 అమలకు జీవో నంబర్ 210, మేయర్, వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణ కోసం జీవో నంబర్ 211 జారీ చేసింది. ఆగస్ట్ 28 నుంచి ఈ సవరణలు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments