మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డాన్స్ క్లాస్‌కు వెళ్లే క్రమంలో భార్య వంట చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన తాగుబోతు భర్త.. భార్యపై దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. భోజనం వండటంపై మొదలైన చిన్నపాటి వివాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త చిన్న పిల్లల ఎదుటే భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఆపై కడుపు ఉబ్బడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్సపొందుతూ ఆమె చనిపోయింది. అయితే పోస్టుమార్టం చేయగా.. ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తా.. నేనిప్పుడు వంట చేయనందని.. భార్యను చంపేసిన తాగుబోతు భర్త
RELATED ARTICLES


