తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధారాణిని నియమించింది. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ… డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసింది.


