HomeTELANGANAమంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి.. గవర్నర్‌కు సీఎంఓ లేఖ

మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి.. గవర్నర్‌కు సీఎంఓ లేఖ

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాకు సీఎం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ఆమోదిస్తే.. కొండా సురేఖ తన మంత్రి పదవిని కోల్పోనున్నారు. మరోవైపు.. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేసి.. ఆ స్థానంలో గద్వాల్‌ విజయలక్ష్మిని నియమించేందుకు నిర్ణయించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి నియామకాలకు కూడా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments