HomeAndhra Pradeshఏపీ ప్రజల కోసం 'సిటిజన్ చార్టర్'. 24 గంటల్లోనే ఫిర్యాదులకు పరిష్కారం

ఏపీ ప్రజల కోసం ‘సిటిజన్ చార్టర్’. 24 గంటల్లోనే ఫిర్యాదులకు పరిష్కారం

AP Govt Citizen Charter For Drinking Water Problems: ఏపీ ప్రభుత్వం తాగునీటి సరఫరాలో జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్ చార్టర్‌ను తీసుకొచ్చింది.. ఇది పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని పంచాయతీలకు వర్తిస్తుంది. జల్‌జీవన్‌ మిషన్‌2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన తాగునీటిని నిర్ణీత సమయాల్లో అందించడం చార్టర్‌ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు అధికారులు. సిటిజర్ చార్టర్ వివరాల ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments