APSRTC Electric Buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మంజూరైన 750 ఈ-బస్సులలో 350 బస్సులను అక్టోబర్లో అందుబాటులోకి తీసుకురానుంది. మిగిలిన బస్సులను ఈ ఏడాది చివరి నాటికి ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్డేట్.. అక్టోబర్లో రోడ్డెక్కనున్న 350 ఎలక్ట్రిక్ బస్సులు
RELATED ARTICLES


