HomeNation and Worldబడికి పుస్తకం తేలేదని రోజంతా ఎండలో నిలబెట్టిన టీచర్.. పదేళ్ల చిన్నారి మృతి!

బడికి పుస్తకం తేలేదని రోజంతా ఎండలో నిలబెట్టిన టీచర్.. పదేళ్ల చిన్నారి మృతి!

దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయలో తీవ్ర హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు పుస్తకం తెచ్చుకోలేదనే చిన్న కారణంతో ఉపాధ్యాయురాలు వేసిన కఠిన దండనకు పింకీ అనే పదేళ్ల విద్యార్థిని బలైపోయింది. తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలబెట్టడంతో ఆరోగ్యం క్షీణించగా.. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారంతో ఆమె తల్లి అక్కడకు చేరుకుంది. వెంటనే కుమార్తెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments