HomeTELANGANAహైదరాబాద్‌లో అండాల అక్రమ సేకరణ.. ఒక్కో అండానికి రూ.50 వేలు.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ

హైదరాబాద్‌లో అండాల అక్రమ సేకరణ.. ఒక్కో అండానికి రూ.50 వేలు.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ

మహిళల అండాల అక్రమ సేకరణ, విక్రయాల కేసులో ఇప్పటివరకు 49 మంది బాధితులను గుర్తించినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. ఇండోర్‌కు చెందిన అమిత్‌ శర్మను ప్రధాన నిందితుడిగా గుర్తించగా.. స్థానిక దళారులు, ఐవీఎఫ్‌ ఏజెంట్ల ప్రమేయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పేద మహిళలకు ఒక్కో అండానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తామని ఆశచూపి.. హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత కేంద్రాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments