Actor Vatsala Rajagopal passes away: సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (93) వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో కన్నుమూశారు. 60 ఏళ్ల వయసులో మణిరత్నం ‘రోజా’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’ సినిమాలో చారి బామ్మగా ఆమె పండించిన అమాయకపు హాస్యం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Vatsala Rajagopal: ‘అదుర్స్’ బామ్మ కన్నుమూత.. 60 ఏళ్ల వయసులో తెరంగేట్రం చేసిన వత్సల రాజగోపాల్
RELATED ARTICLES


