అక్టోబర్ 28న అర్నబ్ తుఫాను యానాం సమీపంలో తీరాన్ని తాకింది. ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. గంటకు 150 కి.మీ. వేగంతో వీచిన గాలుల కారణంగా పంటలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా దెబ్బతింది. అయితే హోప్ ఐల్యాండ్, కోరంగి మడ అడవుల కారణంగా తుఫాను ప్రభావం కొంత తగ్గిందనే అంచనాలు ఉన్నాయి.
అర్నాబ్ తుఫాను నేర్పిన పాఠాలేంటి? హోప్ ఐలాండ్ కొంత రక్షణనిచ్చిందా..? గ్రీన్ వాల్ ఏర్పాటు ఎక్కడి దాకా వచ్చింది..?
RELATED ARTICLES


