HomeEntertainmentJr NTR Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ఒక ఓపెన్‌హైమర్: అణుబాంబుతో పోల్చిన రాజీవ్ కనకాల

Jr NTR Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ఒక ఓపెన్‌హైమర్: అణుబాంబుతో పోల్చిన రాజీవ్ కనకాల

Jr. NTR’s Dragon Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. తారక్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘డ్రాగన్’ ఒక అణుబాంబులా ఉంటుందని అన్నారు. అభిమానులు రెండు కాలర్లు ఎగరేసేలా ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments