HomeNation and Worldకర్వాచౌత్ రోజు ఉపవాసం ఉండనన్న భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త, విడాకులిస్తానంటూ బెదిరింపులు

కర్వాచౌత్ రోజు ఉపవాసం ఉండనన్న భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త, విడాకులిస్తానంటూ బెదిరింపులు

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కర్వా చౌత్ వ్రతం నేపథ్యంలో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. భార్య తన కోసం ఉపవాసం ఉండటానికి నిరాకరించిందని, అది తనను చంపేయాలనే కుట్రలో భాగమేనని ఆరోపిస్తూ.. బరేలాల్ ఆదివాసి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. భార్య తనకు ద్రోహం చేస్తోందని, ఆమెకు విడాకులు ఇస్తానని బెదిరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments