HomeNation and Worldఅమెరికా కళ్లుగప్పి రహస్యంగా రూ.16,000 కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఇరాన్ మాస్టర్‌ప్లాన్!

అమెరికా కళ్లుగప్పి రహస్యంగా రూ.16,000 కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఇరాన్ మాస్టర్‌ప్లాన్!

అమెరికా, ఇరాన్ మధ్య 8 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా ఆంక్షలతో ఆర్థిక దిగ్బంధం కొనసాగిస్తున్నా.. ఇరాన్‌ మాత్రం తన సైనిక సామాగ్రి, ఆయుధాలను రహస్యంగా సమకూర్చుకుంటోంది. దాదాపు 2 బిలియన్ డాలర్లు విలువైన సామాగ్రి దిగుమతి కోసం ఏకంగా 5 వేలకుపైగా విదేశీ మిలటరీ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని తాజాగా రాయిటర్స్ ఓ నివేదికను వెల్లడించింది. ఇందులో క్షిపణి లాంచర్ల కోసం వినియోగించే ట్రక్కులు, టయోటా హిలక్స్ వంటి వాహనాలు ఉన్నట్టు తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments