HomeAndhra Pradeshఫేక్ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లేందుకు యువకుడి ప్లాన్.. ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా దొరికిపోయాడు

ఫేక్ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లేందుకు యువకుడి ప్లాన్.. ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా దొరికిపోయాడు

AP CID Arrests Student In Forged Certificates For Us Visa: ఓ యువకుడు నకిలీ పత్రాలతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. 2024 సెప్టెంబర్‌లో యూఎస్ కాన్స్యులేట్ ‌కు వీసీ ఇంటర్వ్యూ కోసం వెళ్లగా.. అక్కడ అధికారులు అతడివి ఫేక్ సర్టిఫికెట్లనే అనుమానం వచ్చింది. వెంటనే సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అవి ఫేక్ అని తేల్చారు. యువకుడి గురించి ఆరా తీస్తే బ్రిటన్ వెళ్లిట్లు గుర్తించారు. లుక్‌అవుట్ నోటీస్ జారీ చేయగా.. అతడ్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments