HomeRasi PhalaluDhanteras 2026: ధన త్రయోదశి వేళ మీ రాశిని బట్టి ఏ వస్తువులను కొంటే అదృష్టం...

Dhanteras 2026: ధన త్రయోదశి వేళ మీ రాశిని బట్టి ఏ వస్తువులను కొంటే అదృష్టం కలిసొస్తుంది?

Dhanteras 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దీపావళి వేడుకలలో భాగంగా మొదటిరోజున ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది కార్తీక మాసంలో త్రయోదశి నాడు ధన త్రయోదశి అంటే ఈ ఏడాది నవంబర్ 6వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఆరోగ్యానికి ప్రతీకగా భావించే ధన్వంతరి దేవుడిని పూజిస్తారు. అలాగే సంపద మరియు శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ పవిత్రమైన సందర్భంలో బంగారం, వెండి పాత్రలతో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ధన త్రయోదశి వేళ కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ రాశిని బట్టి ధనత్రయోదశి వంటి పవిత్రమైన సమయంలో ఏ వస్తువులను కొంటే శుభ ఫలితాలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments