రాశిఫలాలు 30 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఏర్పడనుంది. దీంతో పాటు శివ, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున కొన్ని రాశుల వారి జాతకంలో శుక్రుని స్థానం బలపడే అవకాశం ఉంది. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 30 అక్టోబర్ 2026: శివ యోగం వేళ ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా?
RELATED ARTICLES


