Office Space Leasing: హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది. గత త్రైమాసికంలో ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాలను అధిగమించి సెన్సెషన్ సృష్టించింది. ఆఫీస్ లీజింగ్‌లో రేసు గుర్రంలా పరుగెడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్ కారిడార్లలో ఆఫీస్ లీజింగ్ జోరు కనిపిస్తోంది. వైజ్, డీఈ షా వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు నగరంలో భారీ డీల్స్ కుదుర్చున్నాయి. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


