HomeEntertainmentChiranjeevi Megaverse: చిరంజీవి టాక్ షోలో కమల్ హాసన్.. ‘మెగావర్స్’లో యూనివర్సల్ స్టార్..?

Chiranjeevi Megaverse: చిరంజీవి టాక్ షోలో కమల్ హాసన్.. ‘మెగావర్స్’లో యూనివర్సల్ స్టార్..?

సీనియర్ హీరో చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం హోస్ట్ గా మారబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘మెగావర్స్’ పేరుతో రానున్న ఈ టాక్ షో షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోందని అంటున్నారు. బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఒక ఎపిసోడ్ షూట్ చేశారట. ఈ క్రమంలో విశ్వనటుడు కమల్ హాసన్ తో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కమల్ హైదరాబాద్‌ రావడంతో, చిరు టాక్ షో కోసమే వచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments