దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 4 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా వివిధ భాషల్లో అందుబాటులోకి రానుంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నెలలోపే ఓటీటీలోకి రాజమౌళి సినిమా.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
RELATED ARTICLES


