వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి దర్శకుడు త్రివిక్రమ్‌కు నమస్కరించగా, ఆయన పైకి లేచి సరదాగా ఆమె కాళ్లకు మొక్కబోయారు. దీంతో శ్రీనిధి షాక్‌కి గురై త్రివిక్రమ్ ను వారిస్తూ తిరిగి ఆయన కాళ్లకు దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ – హీరోయిన్ మధ్య ఇంత క్లోజ్ బాండింగ్ ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Srinidhi Shetty Trivikram Video: ఇదేందయ్యా ఇది.. శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్.. వీడియో వైరల్
RELATED ARTICLES


