Pm Modi Foundation For BPCL Project In AP On December 5: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్ ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. బీపీసీఎల్ ప్రాజెక్ట్‌కు డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ప్రధాని మోదీ తిరుపతి పర్యటనకు వస్తుండటంతో ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏపీలో రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్టు.. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్?
RELATED ARTICLES


