HomeHeadlinesరైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌‌లు...

రైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌‌లు బంద్!

రైలు ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రైల్వే బోర్డు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణ సమయాల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకుగాను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య కోచ్‌లలోని ఛార్జింగ్ పాయింట్లను నిలిపి వేయాలని స్పష్టం చేసింది. మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టడాన్ని కూడా నిషేధించింది. షార్ట్ సర్క్యూట్‌లు, అగ్నిప్రమాదాల అరికట్టేందుకే ఈ కఠిన భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లను హెచ్చరించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments