అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో గెలిచి ప్రతినిధుల సభ, సెనేట్‌పై పట్టు సాధించాలని అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లు భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత జరిగే ఈ ఎన్నికల ఫలితాలు పాలకపక్షం పనితీరును ప్రతిబింబిస్తాయి. ఇక, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి ఎప్స్టీన్ ఫైల్స్ ఆస్త్రాన్ని ప్రతిపక్షం లేవనెత్తుతోంది. ఈ క్రమంలోనే మాజీ మిస్ స్విస్పై 30 ఏళ్ల కిందట ట్రంప్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు.
మాజీ మిస్ స్విట్జర్లాండ్‌పై డొనాల్డ్ ట్రంప్ అత్యాచారం.. వెలుగులోకి సంచలన నివేదిక
RELATED ARTICLES


