HomeHeadlinesరైతులకు ప్రభుత్వం దీపావళి కానుక.. కరువు ప్రాంతాల్లోని ఒక్కొక్కరికీ రూ. 5,000.. ఈ వారమే ఖాతాల్లోకి

రైతులకు ప్రభుత్వం దీపావళి కానుక.. కరువు ప్రాంతాల్లోని ఒక్కొక్కరికీ రూ. 5,000.. ఈ వారమే ఖాతాల్లోకి

కరవు పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగకు ముందే కరవు ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు కోటిన్నర మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున ముందస్తు ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్ర దేవేంద్ర ఫడ్నవీస్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 33 శాతానికి పైగా పంట నష్టపోయిన రైతులను అర్హులుగా నిర్ణయించారు. ఇందుకోసం రూ.7500 కోట్ల ప్రభుత్వం ఖర్చుచేయనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments