HomeEntertainmentగరివిడి లక్ష్మీ vs ఆర్పీ పట్నాయక్.. బయోపిక్ పెట్టిన చిచ్చు, క్రెడిట్ ఇవ్వలేదంటూ కళాకారిణి కన్నీళ్లు

గరివిడి లక్ష్మీ vs ఆర్పీ పట్నాయక్.. బయోపిక్ పెట్టిన చిచ్చు, క్రెడిట్ ఇవ్వలేదంటూ కళాకారిణి కన్నీళ్లు

ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవితం ఆధారంగా నటి ఆనంది ప్రధాన పాత్రలో రూపొందిన ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ సక్సెస్ సాధించిన వేళ, సీనియర్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌పై ఆమె చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ అయిన ‘గాజువాక పిల్లా’, ‘రాను రాను అంటుందే చిన్నదో’ జానపద పాటల బాణీలు తనవేనని, తనతో పాడిస్తానని మాట ఇచ్చి కనీసం పేరు కూడా వేయకుండా మోసం చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ బాణీలు తనకు కాలేజీ రోజుల నుంచే తెలుసని, లక్ష్మిని చాలా కాలం తర్వాత కలిశానని ఆర్పీ పట్నాయక్ స్పష్టం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments