HomeLifestyleకడుపులోని బిడ్డపై వాయు కాలుష్యం ప్రభావం.. కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కడుపులోని బిడ్డపై వాయు కాలుష్యం ప్రభావం.. కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

గర్భంలో ఉన్నప్పుడు కాలుష్య కారకాలు శిశువు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల పుట్టిన తర్వాత ఆ పిల్లల్లో ఆస్తమా, బ్రోన్కైటిస్, లేదా చిన్న వయసులోనే తరచూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పీఎం 2.5 (PM2.5) కణాలు రక్త ప్రవాహం ద్వారా ప్లాసెంటాను దాటి శిశువు నాడీ కణజాలంపై ప్రభావం చూపవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు కాలుష్యం చూపే ప్రభావాలు ఏంటి? ప్రెగ్నెన్సీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏ సమయాల్లో బయటకు వెళ్లాలి? అన్న పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments