వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తొలిసారి డార్క్ కామెడీ పాత్రలో కనిపించబోతున్నానని, బెటర్ అవుట్పుట్ కోసమే రిలీజ్ డేట్ను మూడు వారాలు వాయిదా వేశారని అన్నారు. అర్జున్ సర్జా నటించిన ‘బ్లాస్ట్’ సినిమాతో పోలికలు రావడంపై స్పందిస్తూ.. రెండిటికీ ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
‘బ్లాస్ట్’ మూవీతో ‘ఆదర్శ కుటుంబం’ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.. శ్రీనిధి శెట్టి క్లారిటీ
RELATED ARTICLES


