కమెడియన్ అలీ భార్య జుబేదా గుండె సంబంధిత సమస్యతో ఇటీవలే ఆస్పత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకున్నారు. సర్జరీ అనంతరం బెడ్‌పై ఉన్న భార్యను చూసి అలీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భర్త కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను జుబేదా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. అలీ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలీ సతీమణి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భార్య జుబేదాకు హార్ట్ సర్జరీ.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్ అలీ..
RELATED ARTICLES


