HomeEntertainmentRashmika: ‘విజయ్ అంటే నాకు పిచ్చి.. 100 కాదు 1000 సార్లయినా అడుగుతా’.. ట్రోలర్స్‌కి రష్మిక...

Rashmika: ‘విజయ్ అంటే నాకు పిచ్చి.. 100 కాదు 1000 సార్లయినా అడుగుతా’.. ట్రోలర్స్‌కి రష్మిక స్ట్రాంగ్ కౌంటర్

‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్ దేవరకొండ చెప్పిన పెళ్లి ప్రపోజల్ వ్యాఖ్యలపై వచ్చిన ట్రోల్స్‌కు రష్మిక మందన్న ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయ్‌ను 100 సార్లే కాదు, 1000 సార్లయినా పెళ్లి చేసుకోమని అడగడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి సమయం తీసుకోవడంలో తప్పులేదని, తమ బంధంపై అనవసర నెగిటివిటీ స్ప్రెడ్ చేయవద్దని ట్రోలర్స్‌ను హెచ్చరించారు. తమ పర్సనల్ లైఫ్ గురించి అనవసర కామెంట్స్ చేయొద్దంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments