HomeHeadlinesటైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కీలక పురోగతి.. బీటెక్ గ్రాడ్యుయేట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కీలక పురోగతి.. బీటెక్ గ్రాడ్యుయేట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల ఘటనలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ విచారణలో భాగంగా ప్రధాన సూత్రధారి అనిల్ పండిట్ ఆదేశాల మేరకు దాడికి వ్యూహరచన చేసి అమలు పరిచిన 22 ఏళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా హోల్డర్ ప్రంజల్ థక్రాల్‌ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ముడిపడిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments