HomeEntertainmentజగన్ మేనకోడలి పెళ్లి... అన్నాచెల్లెళ్ల మధ్య లేఖల కలకలం!

జగన్ మేనకోడలి పెళ్లి… అన్నాచెల్లెళ్ల మధ్య లేఖల కలకలం!

వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం త్వరలోనే జరగనుంది. అయితే ఆమె పెళ్లి వేదిక విషయమై జరుగుతున్న పరిణామాలు జగన్, షర్మిల మధ్య విబేధాలను మరోసారి బయటపెట్టాయి. బెంగళూరు యలహంక నివాసంలో అంజలి పెళ్లి జరపాలని షర్మిల భావించారు. శుభలేఖల్లోనూ వివాహ వేదిక యలహంక రెసిడెన్సీ అని ముద్రించారు. అయితే దీనికి భద్రతా కారణాలను చూపుతూ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజలి వివాహం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే.. పెళ్లి వేదికగా యలహంక నివాసం వద్దన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments