ఈ ఏడాది బంగాళాతంలో ఏర్పడుతోన్న తొలి తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం వాయుగుండం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని, ఇది సోమవారం ఉదయానికి తుఫానుగా మారుతుందని హెచ్చరించింది. ఇది బాపట్ల విశాఖ మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం తుఫానును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.
అత్యంత తీవ్ర తుఫానుగా ‘అర్నబ్’.. ఆ రెండు రోజులు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న ఏపీఎస్డీఏంఏ
RELATED ARTICLES


