‘రణబాలి’ మూవీ తమిళ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు.. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. విజయ్ చూపించిన ఆప్యాయత గురించి పంచుకున్నారు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనియాడుతూ.. తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ఒక్క మీటింగ్ తోనే విజయ్ తన ఫేవరేట్ గా మారిపోయారని విజయ్ దేవరకొండ అన్నారు.
CM Vijay – Vijay Deverakonda: ‘ఒక్క మీటింగ్‌తో ఫేవరెట్ అయిపోయారు’.. సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ – రష్మిక.. ఫొటోలు వైరల్
RELATED ARTICLES


