HomeSports45 ఏళ్ల వయసులో మళ్లీ బ్యాట్ పడతాడా..? సీఎస్కే ఫ్యాన్స్‌కు ఆశలు రేకెత్తిస్తున్న ధోనీ మాటలు!

45 ఏళ్ల వయసులో మళ్లీ బ్యాట్ పడతాడా..? సీఎస్కే ఫ్యాన్స్‌కు ఆశలు రేకెత్తిస్తున్న ధోనీ మాటలు!

చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2027 సీజన్‌లో ఆడటంపై కీలక సంకేతాలు ఇచ్చాడు. పిక్క కండరాల గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరయ్యాడు 45 ఏళ్ల ధోనీ. డిసెంబర్ నాటికి తన శరీర దృఢత్వాన్ని పరీక్షించుకున్న తర్వాతే ఐపీఎల్ 2027లో ఆడాలా వద్దా అనేది నిర్ణయిస్తానని స్పష్టం చేశాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments