HomeSportsమిథాలీ రాజ్ రికార్డు బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్.. రెండో వన్డేలో జింబాబ్వే చిత్తు..!

మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్.. రెండో వన్డేలో జింబాబ్వే చిత్తు..!

జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ శతకంతో చెలరేగి అరుదైన మైలురాయిని చేరుకుంది. 121 బంతుల్లో 126 పరుగులు చేసిన హర్మన్, వన్డేల్లో తన 8వ సెంచరీ నమోదు చేసి మిథాలీ రాజ్ (7 సెంచరీలు) రికార్డును దాటేసింది. ఆమెతో పాటు దీప్తి శర్మ (106 నాటౌట్) మెరుపు సెంచరీ, ప్రతీకా రావల్ (61) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 328/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం జింబాబ్వేను 207 పరుగులకు ఆలౌట్ చేసి, సిరీస్ కైవసం చేసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments