JC Prabhakar Reddy Unanimously Councillor In Tadipatri Municipality: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉంటే 30 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఏకగ్రీవాల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన 37 వార్డు నుంచి పోటీచేయగా.. ఏకగ్రీవం అయ్యింది. ఆయన గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కౌన్సిలర్‌గా ఎందుకు పోటీచేశారంటే..
తాడిపత్రి కౌన్సిలర్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవం.. ఎమ్మెల్యేగా, మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసి ఈ చిన్న పదవికి ఎందుకంటే?
RELATED ARTICLES


