HomeNation and World305 మందితో వెళ్తున్న పడవ బోల్తా.. 139 మంది మృతి, మరో 116 మంది గల్లంతు

305 మందితో వెళ్తున్న పడవ బోల్తా.. 139 మంది మృతి, మరో 116 మంది గల్లంతు

సముద్రంలో వలసదారుల పడవ బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సుమారు 305 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురికావడంతో 139 మంది మరణించారు. మరో 116 మంది గల్లంతయ్యారు. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వలసదారులు జిబౌటి నుంచి యెమెన్‌కు వెళ్తుండగా.. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారంతా ఇథియోపియా దేశస్థులని అంతర్జాతీయ వలసల సంస్థ వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments