Gold Silver Prices: ఈ పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభిస్తోంది. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు చూసుకుంటే బంగారం ధర 3.5 శాతం మేర పడిపోగా వెండి ధర ఏకంగా 14 శాతం మేర పతనమైంది. దసరా, దీపావళి పండుగల సమయంలో ధరలు దిగిరావండం మంచి పరిణామమే. అయితే, ఇప్పుడు ధరలు పడిపోయేందుకు గల కారణాలేంటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


