BSNL Annual Plan: ఓ వైపు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుతుంటే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అద్భుతమైన సేవలు అందిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం మొబైల్ యూజర్లు ఎదుర్కొంటున్న 3 సమస్యలకు ఒకే ఒక్క ప్లాన్ తో చెక్ పెట్టింది. అదే రూ.2799 యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్. దీంతో ఏడాదంతా రోజుకు 3జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ గురించిన పూర్తి వివరాలూ తెలుసుకుందాం.


