New IPOs GMP Comparison: జియో ఐపీఓ అయిపోయింది. ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ గెయిన్స్ అందించింది. ఇప్పుడు ఇన్వెస్టర్లు మిగతా ఐపీఓలు ఏమున్నాయని చూస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం ఏమేం ఐపీఓలు ఉన్నాయి. దేంట్లో కనీస పెట్టుబడి ఎంత ఉంది, ప్రైస్ బ్యాండ్, జీఎంపీ సహా పూర్తి వివరాల్ని ఇప్పుడు మనం చూద్దాం. వీటి సబ్స్క్రిప్షన్ తేదీలు ఎప్పుడు, లిస్టింగ్ ఎప్పుడు అనేది కూడా తెలుసుకుందాం.


