HomeEntertainmentS.P. Balasubrahmanyam: ఎస్పీ బాలు ఆఖరి మాటలకి డాక్టర్ కన్నీళ్లు.. మృత్యువు ముంచుకొస్తున్నా పాటే ధ్యాస..

S.P. Balasubrahmanyam: ఎస్పీ బాలు ఆఖరి మాటలకి డాక్టర్ కన్నీళ్లు.. మృత్యువు ముంచుకొస్తున్నా పాటే ధ్యాస..

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆఖరి రోజుల గురించి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసు రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. కరోనా వచ్చి ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న సమయంలోనూ బాలసుబ్రహ్మణ్యం పాట గురించే ఆలోచించారని చెబుతూ సాలూరి ఎమోషనల్ అయ్యారు. ‘నేను మళ్లీ పాటలు పాడగలనా?’ అంటూ ఎస్పీబీ అడగటంతో డాక్టర్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments