HomeHeadlinesట్రేడ్ బ్యాన్ ఉన్నా పాకిస్థాన్‌కు వేల కోట్ల భారతీయ వస్తువులు.. ఎలా సాధ్యం అవుతుందంటే?

ట్రేడ్ బ్యాన్ ఉన్నా పాకిస్థాన్‌కు వేల కోట్ల భారతీయ వస్తువులు.. ఎలా సాధ్యం అవుతుందంటే?

భారత్-పాకిస్థాన్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. ఇస్లామాబాద్‌లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పాకిస్థాన్ ఏకంగా 61.74 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5,876 కోట్లు) విలువైన భారతీయ వస్తువులను దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే 69 శాతం పెరుగుదల ఉండగా.. పాకిస్థాన్ నుంచి భారత్‌కు మాత్రం ఎలాంటి వస్తువులు కూడా దిగుమతి కాలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments