HomeEntertainmentAK47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీకి గుడ్ న్యూస్.. ఏపీలో 10 రోజుల పాటు టికెట్ రేట్లు...

AK47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీకి గుడ్ న్యూస్.. ఏపీలో 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంపు

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలోని ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 30న విడుదలవుతున్న ఈ సినిమాకు 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి, అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్‌లలో రూ.50 చొప్పున హైక్ ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments